Home » Tag » delhi tour
ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ షర్మిల అలజడి ఇప్పుడు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓ వైపు అధికారం కోల్పోయి నానా అవస్థలు పడుతోన్న జగన్ కు షర్మిల కంట్లో నలుసులా మారారు. ఇక జగన్ కూడా ఆమెను అనేక విధాలుగా రెచ్చగొట్టడంతో షర్మిల కూడా జగన్ పై రివెంజ్ మోడ్ లోనే ఉన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారం. అందుకోసమే ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్లో 18మంది మంత్రులుగా కొనసాగవచ్చు. ప్రస్తుతం రేవంత్‌తో కలిపి 12 మంది ఉన్నారు.
ఏపీలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ లోపు రాష్ట్రంలో పొత్తులపై తేల్చుకోవాలి. ఎలాగూ జనసేన, టీడీపీ పొత్తు ఉంటుందనేది స్పష్టం. మరోవైపు జనసేన-బీజేపీ ఇప్పటికైతే కలిసే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనసేన-టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తే మంచిదని జనసేన ఆశిస్తోంది.
తాజాగా బండి సంజయ్‌కు తెలియకుండా పొంగులేటిని ఈటల రాజేందర్ కలవడం, అలాగే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో ఈటల చర్చలు జరపడం వంటివి బీజేపీలో అంతర్గత కుమ్ములాటలకు నిదర్శనం. ఇదే సమయంలో బండి ఢిల్లీ వెళ్లడం పార్టీలో మరింత హీట్ పెంచుతోంది. బండి ఢిల్లీ ఎందుకు వెళ్లారు? పార్టీలో మార్పులేమైనా జరగబోతున్నాయా?
టీడీపీతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ-జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు మాత్రమే కమలం నేతలు సిద్ధంగా ఉన్నారు. అలా కాకుండా తాను టీడీపీతో వెళ్లాలనుకుంటే అది పవన్ కల్యాణ్ ఇష్టం అనేది బీజేపీ మాటగా ఉంది.