Home » Tag » dengue
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డెంగీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. డెంగీ బారిన పడి వందల మంది ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 900 డెంగీ కేసులు నమోదు కాగా.. అందులో సగానికి పైగా హైదరాబాద్ నగరంలోనే నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది.
2026 జనవరి నాటికి డెంగ్యూ జ్వరానికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని హైదరాబాద్ కు చెందిన ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) ప్రకటించింది.
జ్వరముందని వెళ్తే బ్లడ్ టెస్ట్ అంటారు.. మన మంచికే అని చేయించుకుంటే ప్లేట్లెట్ కౌంట్ పడిపోయిందని.. కాసేపట్లో నువ్వు పైకిపోతావ్(సచ్చిపోతావ్) అన్న రేంజ్లో భయపెడతారు. అడ్మిట్ అవ్వమంటారు..అవసరంలేని ట్రీట్మెంట్ చేస్తారు..డబ్బులు స్వాహా చేస్తారు..ఇది దేశవ్యాప్తంగా చాలా ఆస్పత్రిల్లో ఉండే సంప్రదాయం.