Home » Tag » designer dress
Janhvi Kapoor: యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎప్పుడూ గ్లామర్ డ్రెస్సుల్లోనే కనిపిస్తారు. అలాంటిది ఈవెంట్ అంటే ఇంక ఆమె గ్లామర్ షో మామూలుగా ఉండదు. తాజాగా ఒక అవార్డు ఫంక్షన్లో బ్లాక్ డ్రెస్సులో మెరిసి, అందాలతో ఆకట్టుకుంది జాన్వీ.