Home » Tag » Devara 2
వార్ 2 షూటింగ్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కి పూర్తవబోతోంది. సెకండ్ వీక్ నుంచి డ్రాగన్ సెట్లో ఎన్టీఆర్ అతడుగుపెడతాడన్నారు. కాని సంక్రాంతి తర్వాతే డ్రాగన్ సెట్లో మ్యాన్ఆఫ్ మాసెస్ అడుగుపెట్టేలా ఉన్నాడు.
దేవర 2 మూవీ నిజంగా సాధ్యమా? కేవలం ఇది త్రిబుల్ ఆర్ సీక్వెల్ లా నామమాత్రము ప్రాజెక్టేనా? ఈ డౌట్లన్నీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వి కావు ... టాలీవుడ్ సినీ జనాల అనుమానాలు కూడా కావు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేరు కూడా ఈ వారం వివాదంలోకి రావటానికి కారణం తన ఫ్యానే... కష్టాల్లో ఉన్నాడని సాయం చేస్తే, కరెన్సీ తక్కువైందన్న కామెంట్ తో, ఎన్టీఆర్ ని ఇరికించేశారు. కట్ చేస్తే వాళ్ల బ్లాక్ మేయిలే సక్సెస్ అయ్యిందన్న కామెంట్లు పెరిగాయి.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 తర్వాత, డ్రాగన్ సెట్లో అడుగుపెడతాడు. ఫిబ్రవరి నుంచి ఆ సినిమా షూటింగ్ తోనే బీజ అవుతాడు. ఇది మొదటి నుంచి వినిపిస్తున్న వార్తే.. ఐతే సడన్ గా సీన్ లోకి దేవర సీక్వెల్ వచ్చేసింది. స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టానంటూ కొరటాల శివ ఇచ్చిన హింట్ తో సీన్ మారింది.
అగ్గంటుకుంది సంద్రం దేవ.. భగ్గున మండె ఆకసం.. అరాచకాలు భగ్నం దేవ.. చల్లారే చెడు సాహసం.. జగడపు దారిలోముందడుగైన సేనాని..జడుపును నేర్పగా అదుపున ఆపే సైన్యాన్ని..దూకే ధైర్యమా జాగ్రత్త రాకే తెగబడి రాకే. దేవర (Devara) ముంగిట నువ్వెంత దాక్కోవే.
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ రాజమౌళి బాటలో నడుస్తున్నారా..