Home » Tag » Devi Sri Prasad
పుష్ప 2 ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అన్నారు. కానీ రిలీజ్ లోపే దేవిశ్రీ ప్రసాద్ పేల్చిన మాటల తూటాలతో మ్యాటర్ మిస్ ఫైర్ అయ్యేలా ఉంది. బేసిగ్గానే సౌత్ హీరోల ఇష్యూస్ దొరికితే ట్రోలింగ్ తో ఆటాడుకోవాలనకునే, యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ కి కావాల్సినంత సరకు దొరికినట్టైంది.
టాలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలో ఇప్పుడు పుష్ప 2 కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫ్యాన్స్ లో హార్ట్ బీట్ పెరిగిపోతుంది. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు అనే న్యూస్ కూడా సినిమా విషయంలో టెన్షన్ పెంచుతోంది ఫ్యాన్స్ కి.
దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్న చిత్రాలలో 'పుష్ప 2' (Pushpa 2) ఒకటి. పాజిటివ్ టాక్ వస్తే.. వసూళ్ల పరంగా ఇప్పటివరకు ఇండియాలో ఉన్న రికార్డులన్నీ తిరగరాస్తుందనే అంచనాలున్నాయి.
టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) జెట్ స్పీడ్ మీదున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గతేడాది వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్ కేసరి (Bhagwant Kesari) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.
మోస్ట్ అవైటేడ్ ప్రాజెక్ట్ పుష్ప2ని అంతకుమించి అనేలా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప 2 (Pushpa 2) తో ఒక నయా రికార్డుని సృష్టించాడు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో రికార్డులు తన ఖాతాలో ఉన్నాయనుకోండి.
ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) కి తెలుగులో కంటే నార్త్ లోనే ఎక్కువ క్రేజ్ ఉందా! సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరు ఇప్పుడు ఇదే మాట అనుకుంటున్నారు.
పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్న చిత్రాల్లో పుష్ప-2 ఒకటి.. పార్ట్ -1 బ్లాక్ బ్లస్టర్ హిట్ కొట్టడంతో.. పార్ట్ -2 కోసం కంట్రీ వైడ్ బన్నీ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' చిత్రం.. 2021 డిసెంబర్ లో విడుదలై పాన్ ఇండియా వైడ్ గా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ కాంబో.. 'పుష్ప-2' తో అంతకుమించిన సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది.
వెయ్యి కోట్ల సినిమా నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందా? అని ఈగర్ (Eagle) గా వెయిట్ చేస్తున్న అభిమానులకు.. జస్ట్ ప్రోమోతోనే హైప్ ఎక్కించాడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad).