Home » Tag » DGP
గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వైసీపీ అగ్ర నేత సజ్జల రామకృష్ణా రెడ్డికి ఉచ్చు బిగుస్తోందా...? అంటే అవుననే సమాధానమే వినపడుతోంది. సజ్జల విషయంలో ఇప్పుడు ఏపీ సర్కార్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.
సచివాలయంలో డిజిపి తో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. టీటీడీ లడ్డూ - కల్తీ నెయ్యి వ్యవహారం పై సిట్ ఏర్పాటు పై సమావేశం అయినట్టుగా తెలుస్తోంది. సిట్ చీఫ్ గా సీనియర్ ఐజీ నియామకం పై డిజిపితో చంద్రబాబు చర్చించారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగిసింది. దీంతో ఇక పాలన మీద నజర్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో భాగంగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టారు.
ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో నేడు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్జడ్ పర్యటన సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్‌పై డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌తోపాటు కుటుంబ సభ్యుల ఫోన్లు, కొందరు ప్రతిపక్ష నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు ఆయన ఆరోపించారు.
2012 తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఎగిసిపడుతున్న కాలంలో... నళిని తన డీఎస్పీ ఉద్యోగానికి గుడ్ బై చెప్పింది. తెలంగాణ కోసం ఉద్యమించే అన్నాచెల్లెళ్ళను నేను లాఠీలతో కొట్టలేదు. వాళ్ళపై తూటాల్ని ఎక్కుపెట్టలేనంటూ కొలువును త్యాగం చేసింది.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యోగానికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని ఉద్యోగం విషయంలో సీఎం రేవత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీస్‌శాఖలో నియామకాల మీద అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించారు.
పోలీసుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ కార్యక్రమంలో హోం మంత్రి తానేటి వనిత, డీజీపీ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు.
మణిపూర్ ప్రభుత్వంపైనా, పోలీసు వ్యవస్థపైనా సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ప్రశ్నలు సంధించింది. మణిపూర్‌లో కొన్ని నెలలుగా చోటు చేసుకున్న దారుణ ఘటనలపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనం.. ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.