Home » Tag » Dhanush
ధనుష్ అంటే ఒకప్పుడు తమిళ హీరో.. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ప్యాన్ ఇండియన్ హీరో. అన్ని భాషల్లో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శకులు రెడీగా ఉంటున్నారు. పైగా ఆయన కూడా దర్శకుడిగా చాలా బిజీగా ఉన్నాడు.
తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ (Tamil Film Industry) కి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దహీరోనా.. చిన్న హీరోనా.. అని లెక్క చేయరు.
సినిమా ఇండస్ట్రీలో విడాకులు అనేది కామన్‌గా మారిపోయింది. ఇప్పటికే తెలుగులో స్టార్ జోడీ నాగ చైతన్య, సమంత విడిపోయారు. తమిళ్లో ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకున్నారు.
తనకంటూ ప్రత్యేక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరు. ఆయన డైరెక్షన్ లో 'ఆనంద్', 'గోదావరి', 'హ్యాపీ డేస్', 'లీడర్', 'ఫిదా' వంటి క్లాసిక్ సినిమాలు వచ్చాయి.
బాక్సాఫీస్ సరదా తీర్చేస్తోంది కల్కి. ప్రభాస్ ఫామ్‌లో ఉంటే ఎలా ఉంటుందో.. ఆ కటౌట్‌కు కరెక్ట్ స్టోరీ పడితే ఇంపాక్ట్ ఏంటో.. కల్కితో ప్రూవ్ అయింది.
విభిన్న సినిమాలకి, విభిన్న గెటప్ లకి కేర్ ఆఫ్ అడ్రస్స్ తమిళ సూపర్ స్టార్ (Tamil Star Hero) ధనుష్ (Dhanush). ఒక్క తమిళనాడులోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు.మొన్న ఈ మధ్య కెప్టెన్ మిల్లర్ తో అలరించాడు.సినిమా హిట్టు, ప్లాప్ తో సంబంధం లేకుండా ఒక పాత్ర కోసం ఆయన పడే కష్టం స్క్రీన్ మీద కనపడుతుంది. ఇప్పుడు ఈ విషయం మీదే వార్తల్లో నిలిచాడు
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను ఎక్కువగా రూమర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి మీనా కూడా బాధితురాలుగా మారారు. ఈ క్రమంలోనే హీరో ధనుష్‌ను మీనా రెండో వివాహం చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.
నేషనల్ క్రష్ (National Crush) గా గుర్తింపు తెచ్చుకున్న హాట్ బ్యూటీ రష్మిక మందన్న(Rashmika Mandanna).. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకుంది. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హిట్ సీక్వెల్ ‘పుష్ప2’ (Pushpa2) లో నటిస్తోంది. అలాగే ‘రెయిన్బో’ (Rainbow) అనే లేడీ ఓరియెంటేడ్ ప్రాజెక్ట్ చేస్తోంది.
పాత్ర ఏదైనా సరే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్ర గురించి తెలుగు ప్రజలు తమ రోజు వారి దినచర్యగా మాట్లాడుకునేలా చెయ్యడం నాగార్జున (Nagarjuna) నటనకి ఉన్న స్టైల్. తన మూడున్నర దశాబ్దాల సినీ కెరీర్ లో ఆయన పోషించని పాత్ర లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలని అందించి తెలుగు కళామ తల్లికి తన వంతు సేవ చేస్తు వస్తున్నాడు.
తిరుమల స్వామివారిని దర్శించుకున్న స్టార్ హీరో ధనుష్