Home » Tag » dharma sandehalu
అక్షయ తృతీయ అనగానే మన ఇంట్లో పెద్దవారు బంగారం కొనేందుకు ఎక్కవ మక్కువ చూపిస్తారు. మరి కొనలేని వారి పరిస్థితి ఏంటి..
వసంత నవరాత్రులు అంటే ఏంటో తెలుసుకుందాం.
ధర్మసింధూ ప్రతిపాదించిన ప్రకారం హిందూ ధర్మం ధర్మసూత్రాలను పాటిస్తుంది.
ధర్మ సందేహాలు ఎన్నో సందేహాలకు పరిష్కారాలు.
దేవుడి దగ్గరకు వెళ్లినప్పుడు గుడిలో శఠగోపం తప్పకుండా పెడతారు. అయితే ఆ శఠగోపం ఎందుకు పెడతారో చాలా మందికి తెలీదు. ఈ వీడియోలో తెలుసుకోండి.
చాలా మందికి ఇప్పటికీ ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలనే సందేహం ఉంది. కొంతమంది ఒకటి వెలిగిస్తే.. మరికొందరు రెండు వెలిగిస్తుంటారు. ఇంతకూ ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి?