Home » Tag » diabetes
శ్రీకాకుళం (Srikakulam) జిల్లాపై మంచి పట్టు ఉన్న నాయకుల్లో ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasad) ఒకరు. నిజానికి ఆ జిల్లా నుంచి చాలా కాలంగా వైసీపీకి ఒక అసెట్‌గా ధర్మాన ఉన్నారు. కానీ అలాంటి ధర్మాన ఇప్పుడు ఏకంగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
సలహాలు ఇస్తే నలుగురు మెచ్చుకోవాలి.. లేదంటే ఓ నలుగురు అడిగినప్పుడు సలహాలు ఇవ్వాలి. అసలు పని మాసేసి.. అంతంతం మాత్రం జ్ఞానం ఉన్న వాటిపై సలహాలు ఇస్తామంటే.. మొదటికే మోసం వస్తుంది.
డయాబెటీస్ కి శాశ్వతంగా పరిష్కారం లభించబోతోంది. ఈ మాట చూడగానే.. ఇదేదో మోసం చేసే ప్రకటన అని చాలా మంది అనుకుంటారు. అసలు మధుమేహానికి మందులే గానీ.. పర్మినెంట్ గా ఎలా తగ్గుతుంది అని ప్రశ్నిస్తారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని కనుగొన్నారు. ఇన్సులిన్ ఉత్పత్తి కాకుండా పోయిన క్లోమం నుంచి మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యేలా పరిశోధనలు చేశారు.
ప్రపంచాన్ని పట్టి పీడించే వ్యాధుల్లో ప్రదమస్థానంలో డయాబెటిస్ ఉన్నట్లు కొన్ని సర్వేలు తెలపాయి. గతంలో ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల లోపు ఉంటే రానున్న 2050 నాటికి దీని సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు అంచనావేశారు. ఎందుకు డయాబెటిస్ సంఖ్య అధికమౌతుంది, వీటిని నియంత్రించే మర్గంలేదా అనే మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మన దేశంలో మధుమేహుల సంఖ్య 10 కోట్ల మార్కును దాటింది. 2019లో 7 కోట్లుగా ఉన్న ఆ సంఖ్య కేవలం నాలుగేళ్లులో 44 శాతం పెరిగింది. గోవా (26.4శాతం), పుదుచ్చేరి (26.3శాతం), కేరళ (25.5శాతం) మొదటి మూడు స్థానల్లో ఉన్నాయి. జాతీయ సగటు 11.4 శాతంగా ఉంది.