Home » Tag » Digvijaya Singh
ఐటీలో బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడుతున్నదంటే దానికి కారణం వైఎస్ విజన్, ఆయన నిర్ణయాలే. హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందింది. 3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు ఐటీ సెక్టార్ నుంచే వస్తున్నాయి. తెలంగాణ బాగు కోసమే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
చంద్రయాన్-3 మిషన్‌లో కీలకమైన లాంచ్‌ప్యాడ్ నిర్మించిన హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్ (హెచ్ఈసీ) ఇంజినీర్లకు కొన్ని నెలలుగా వేతనాలు అందట్లేదన్న విషయం ఓ వార్తా సంస్థ కథనంతో తొలుత వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాతే దానిపై రాజకీయ పార్టీలు ఒక్కటొక్కటిగా మాట్లాడటం మొదలుపెట్టాయి.