Home » Tag » director
రెబల్ స్టార్ ప్రభాస్ తో ఏ డైరెక్టర్ సినిమా ప్లాన్ చేసినా, వాళ్ల మీద ఏదో ఒక దాడి జరగటం కామనైందా? రాజమౌలి తర్వాత సుజీత్ కి అలాంటి పరిస్తితే వచ్చింది. రాధకృష్ణ నుంచి ఓం రౌత్ వరకు, ప్రశాంత్ నీల్ నుంచి కల్కీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ వరకు అందరూ ట్రోలింగ్స్ ని ఫేస్ చేసిన దర్శకులే. కాని రెబల్ స్టార్ ఇమేజ్ ని వాళ్లు డ్యామేజ్ చేయలేకపోయారు
దర్శకధీరుడు రాజమౌళి తెలుగు చిత్ర పరిశ్రమను పాన్ ఇండియా స్థాయిలో నిలబెట్టినట్టే.. కన్నడ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్నడ సినీ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి దగ్గర చేశాడు.
దసరా’ సినిమాతో మాసివ్ హిట్ అందుకున్నాడు నాని. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యాడు. ‘రా’ ఎమోషనల్ మూవీగా జనాలకు కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు శ్రీకాంత్.
F2', 'F3' సినిమాల తర్వాత విక్టరీ వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముచ్చటగా మూడోసారి చేతులు కలిపిన సంగతి తెలిసిందే.
దర్శకుడు.. సినిమాకి కెప్టెన్.. 24 క్రాఫ్ట్స్ మీద తనదైన ముద్ర వేసే ఎవరెస్ట్ శిఖరం..ఎంతో మంది నటుల్ని అగ్ర హీరోలుగా, హీరోయిన్లుగా మార్చిన శిల్పి.
సూపర్ స్టార్ (Superstar) రజనీకాంత్ (Rajinikanth) అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న చిత్రం టీజర్ వచ్చేసింది.
సూర్యకిరణ్ మరణానికి తనను బాధ్యురాలిని చేస్తూ.. రకరకాల వార్తలు రాసుకొచ్చినా.. ఎవరికి వారు కథనాలు వండి వార్చినా.. కల్యాణి ఇంకా మౌనంగానే ఉంది. సోషల్ మీడియా, మెయిన్ మీడియా.. ఎక్కడా చిన్నగా కూడా రియాక్ట్ కావడం లేదు. నిజానికి సూర్యకిరణ్ జీవితంలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.
ఓ వైపు 'తండేల్' షూటింగ్ తో బిజీగా ఉన్న నాగ చైతన్య.. మరోవైపు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్లు సమాచారం. కార్తీక్ దండు చెప్పిన స్టోరీకి ఇంప్రెస్ అయిన చైతన్య.. ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి అంగీకరించినట్లు వినికిడి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన 'పుష్ప' ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలిసిందే.. ఉత్తరాదిని కూడా ఈ సినిమా ఓ ఊపు ఊపేసింది. ఈ చిత్రంతో బన్నీ ఖ్యాతి ప్రపంచ నలుమూలలకు వ్యాపించింది.. పుష్ప మూవీలోని అల్లు అర్జున్ మేనరిజం కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించిపెట్టింది. ఈ మూవీతో బన్నీ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.
వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Natasimha Balakrishna).. ప్రస్తుతం ఆయన యువ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నారు.. NBK 109 గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.