Home » Tag » Divisha
ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన కుటుంబాల్లో ఒకటి అదానీ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీకి కోడలిగా వెళ్లాలి అంటే పెట్టి పుట్టాలి. అందుకే ఇప్పుడు అందరి ఇంట్రెస్ట్ గౌతమ్ అదానీ కొడుకు జీత్ అదానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి మీదే ఉంది. గౌతమ అదానీ కొడుకు జీత్ అదానీ దివా జైమిన్ షా అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు.