Home » Tag » Divya
యనమల రామకృష్ణుడు...తెలుగుదేశం పార్టీల సీనియర్ నేత. నాలుగు దశాబ్దాలకు పైగా టీడీపీలోనే కొనసాగుతున్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్నారు.
గోరఖ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు. నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త జంట పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.