Home » Tag » DJ dances
హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కోలాహలంగా సాగింది. డప్పు చప్పుళ్లు.. బ్యాండ్ బాజాలు.. డీజే డ్యాన్స్‌ల నడుమ అంగరంగ వైభవంగా భాగ్యనగర్ గణేష్ శోభాయాత్ర.. 11 రోజుల పాటు గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు నిమజ్జనం చేసేందుకు ఉత్సాహంగా వెళ్లారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందంగా గణపతి నిమజ్జన వేడుకల్లో పాల్గొన్నారు.