Home » Tag » DK Shiva Kumar
ఆంధ్రప్రదేశ్ మీద కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ చేసింది. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటుంది. జిల్లా పార్టీ అధ్యక్షులను కూడా నియమించింది. త్వరలోనే మరిన్ని కీలక మార్పులు చేసే అవకాశం ఉందనే వార్తలు సైతం వస్తున్నాయి.
కూల్చివేత జరుగుతుండగానే పరుగు పరుగున అల్లుడితో కలిసి వెళ్లి.. ప్రభుత్వ సలహాదారు వేంరెడ్డి నరేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు మల్లారెడ్డి. ఆ తర్వాత కేసీఆర్‌తోనూ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అక్కడే అసలు ట్విస్ట్ కనిపించింది.
తెలంగాణలో ఎన్నికలు ఇలా ముగిశాయోలేదు అలా క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరికి వారు వాళ్ల అభ్యర్థులను కాపాడుకునే పనిలో పడ్డారు. గెలిచే అవకాశం ఉన్న అందరు అభ్యర్థులను సేఫ్జోన్లో ఉంచుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందంజలో ఉంది. కాంగ్రెస్ పార్టీలో గెలిచే అవకాశమున్న అందరు అభ్యర్థులను కర్నాటకకు తరలిస్తున్నట్టు సమాచారం.
కర్ణాటకలో సీఎం సిద్ద రామయ్యకు వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. ఏకంగా ముఖ్యమంత్రి పదవి నుంచే దింపేందకు పావులు కదుపుతోంది.
వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. తాజాగా మరోసారి ఢిల్లీ వెళ్లి తన పార్టీ విలీన ప్రక్రియపై ఒక స్పష్టత కోరనుంది.
డీకే శివకుమార్ డంపింగ్ యార్డ్ సందర్శన.
తెలంగాణలో కాంగ్రెస్ సూపర్ జోష్‌లో కనిపిస్తోంది. ఈ జోష్‌ను అధికారం వరకు తీసుకెళ్లాలని.. హస్తం పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారు. వారిలో వారికి ఎన్ని విభేదాలు ఉన్నా.. పట్టు సాధింపు చర్యలు ఉన్నా.. కాస్త వెనకడుగు వేస్తున్నారు.
వైఎస్ షర్మిల తన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దంగా ఉన్నారా. గతంలో నానా యాగి చేసిన షర్మిల ప్రస్తుతం కేవలం లోటస్ పాండ్ కే పరిమితం అయ్యారు. సైలెంట్ గా పెద్ద బాంబు పేల్చబోతున్నారా..?
వైద్యో నారాయణో హరి అని అంటారు. ఈ నానుడిని ఒక ఎమ్మెల్యే నిజం చేశారు. ఎమ్మెల్యే ఏంటి నిజం చేయడం ఏంటి అని ఆశ్చర్యంతో పాటూ వైద్యుని గురించి ముందుగా ఇక్కడ ఎందుకు ప్రస్తావించారు అనే సందేహం కలుగవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్యే కంటే ముందు ఆయన వైద్యుడు. అది కూడా ఆర్థోపెడిక్ లో మాస్టర్స్ చేసి ప్రజలకు సేవచేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన చేసిన సేవ ఇప్పుడు అతని రాజకీయ భవిష్యత్తును మరింత ఉజ్వలంగా వెలిగేందుకు దోహదపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంతకూ ఆ ఎమ్మెల్యే ఎవరో.. ఆయన చేసిన సేవ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నికలంటేనే యాత్రలు మొదలవుతాయి.. పాదయాత్ర.. బస్సు యాత్రలు.. ప్రజలకు చేరువయ్యేందుకు ఓటుబ్యాంక్‌ను పెంచుకునేందుకు నాయకులంతా యాత్రలు చేస్తూనే ఉంటారు. ప్రజల్లో ఎంత తిరిగితే అంతగా పార్టీకి ,అభ్యర్థులకు లాభిస్తుందన్నది యాత్రలను నమ్మేవారి రాజకీయ సిద్ధాంతం.