Home » Tag » DK Shivakumar
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నెక్ట్స్ పొలిటికల్ స్టాండ్ ఏంటన్నది టాక్ ఆఫ్ ది ఏపీగా మారింది. కేంద్రంలో బీజేపీతో కంటిన్యూ అవుతారా ... ఇండియా కూటమితో జత కలుస్తారా... అన్నది సస్పెన్స్ గా మారింది.
వైఎస్ఆర్ 75వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించాలని ఏపీ పీసీసీ చీఫ్, వైఎస్ కుమార్తె షర్మిల నిర్ణయించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో బోర్‌వెల్స్ ఎండిపోవడంతో నీటి సంక్షోభం పతాకస్థాయికి చేరుకుంది. దీంతో ప్రజలు నీటి కోసం వాటర్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
సిలికాన్ సిటీ బెంగళూరులో జనం తాగునీటికి అల్లాడుతున్నారు. వర్షాభావ పరిస్థితులతో సిటీలో బోరు బావులు ఎండిపోయాయి. దాంతో తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. కాలనీలకు 10 రోజులకోసారి కూడా నీళ్ళు అందడం లేదు.
అవును.. వాళ్ళిద్దరూ.. ఏం మాట్లాడుకున్నారు? పరస్పరం పలకరింపుల తర్వాత పక్కకు వెళ్ళి ఏమని గుసగుసలాడుకున్నారు? రెండు నిమిషాల వ్యవధిలో ఎలాంటి రాజకీయం చేశారు? అసలు చంద్రబాబు-డీకే శివకుమార్ భేటీ యాదృచ్చికంగా జరిగిందా లేక ముందస్తు వ్యూహం ఉందా? ఆ షార్ట్ మీటింగ్‌పై ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే. టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ మధ్య జరిగిన పలకరింపుల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.
బెంగళూరులో కర్నాటక డిప్యుటీ సీఎం శివకుమార్‌ను చంద్రబాబు కలిసి మాట్లాడటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. ఏపీ సీఎం జగన్, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం స్టాలిన్, టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు.
మెజార్టీ ఎమ్మెల్యేల్లోనే కాదు.. కాంగ్రెస్ హైకమాండ్‌లో కూడా రేవంత్‌కే ఆ పదవి ఇవ్వాలని ఉన్నట్టు తెలుస్తోంది. మీటింగ్ ముగిసిన తరువాత సాయంత్రం రేవంత్ పేరు ఖరారు చేస్తారని అంతా అనుకున్నారు. ఇవాళ రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఉంటుందని ప్రకటించారు.
తెలంగాణ ఎన్నికలు ముగిసాయి.. ఇక ఓట్ల లెక్కింము మాత్రమే మిగిలి ఉంది. ఈ సారి తెలంగాణ ను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే దీమాతో ఉంది. తెలంగాణలో ఈసారి ఎలగైన అధికారం హస్తగతం చేసుకోవాలని ఢీల్లీ నుంచి బెంగూళుర్ ముఖ్య నేతలు తెలంగాణలో ముంబర ప్రచారం చేశారు. దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతున్నట్లు ఎగ్జిట్ పోల్స్ కూడా తెల్చి చెప్పేసాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పాటు అగ్రనేతల కష్టం కూడా ఫలించబోతోందనే అంచనాలతో కౌంటింగ్ ప్రక్రియపై అంత్యంత జాగ్రత్తతో వ్యవహరిస్తోంది.
తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ మాట తప్పారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. ప్రధాని మోదీయే.. అవినీతి సీఎం కేసీఆర్ చెప్పారు. కేసీఆర్, కేటీఆర్‌ను శాశ్వతంగా ఫాంహౌజ్‌లో ఉంచాలి.