Home » Tag » DOCTORS
ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (ఐఏపీ) నిపుణులు, వైద్యులు చెబుతున్న విషయం. ప్రస్తుతం కొన్ని రకాల ఫ్రూట్ జ్యూస్‌లను ఓఆర్ఎస్ డ్రింక్స్‌గా సేల్ చేస్తున్నారు. అంటే.. ఓఆర్ఎస్ఎల్, రీబ్యాలెన్జ్విట్ ఓఆర్ఎస్లుగా విక్రయిస్తున్నారు.
ఈమధ్యకాలంలో యాంటీ బయోటిక్స్ (Antibiotics) వాడకం బాగా ఎక్కువైపోయింది. కరోనా (Corona) తర్వాత ప్రతి చిన్న రోగానికి డాక్టర్లు యాంటీ బయోటిక్స్ రాసేస్తున్నారు. పేషెంట్లు కూడా వాటికి బాగా అలవాటు పడుతున్నారు. దీనివల్ల వైరస్ (Virus), బ్యాక్టీరియలు (Bacteria) వీటికి అలవాటు.. చివరకు మందులు పనిచేకుండా పోతున్నాయి. అందుకే ఇలా యాంటీ బయోటిక్స్ వాడకంపై కేంద్రం నిబంధనలు (Center regulations) కఠినతరం చేసింది.
నిర్లక్ష్యంగా వైద్యం చేసి ఓ పేషెంట్ మరణానికి కారణమైతే డాక్టర్లకీ శిక్షలు తప్పవు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టిన భారతీయ న్యాయసంహిత బిల్లు 2023లో ఈ ప్రొవిజన్ ఉంది. అయితే గతంలో ఉన్న ఐదేళ్ళ శిక్షా కాలానికి బదులు రెండేళ్ళకు తగ్గించారు. పేషెంట్ కు వైద్యం చేసేటప్పుడు డాక్టర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం సహా నెక్లెస్ రోడ్డులో క్యాన్సర్, మోకాల నొప్పులపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున యువత పాల్గొని సందడి చేశారు. ప్రత్యేక పాటలకు డాన్సులు వేస్తూ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. కొందరు చేతిలో ప్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు.
ఈ నగరానికి ఏమైంది అనేది సినిమా టైటిల్. అయితే ఇప్పుడు ఈ దేశానికి ఏమైంది అన్న మాట లేవనెత్తాల్సి వస్తోంది. మన్నటి వరకూ భారత్ కోవిడ్ తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. నిన్న కేరళలో నిఫా వైరస్ తో భయాందోళనకు గురైంది. నేడు ఒడిశాలోని స్క్రబ్ టైఫస్ అనే వ్యాధితో అప్రమత్తమైంది. అసలు ఏంటి ఈ స్క్రబ్ టైఫస్ దీని ప్రభావం ఎలా ఉంటుందన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ జిల్లాలో ఓ అరుదైన ఆపరేషన్ చేశారు డాక్టర్లు. 7 నెలల వయసున్న ఓ పసికందు కడుపులో నుంచి 6 నెలల వయసు ఉన్న రెండు కిలోల పిండాన్ని బయటకు తీశారు.
ఓ రోజు సైకిల్ మీద షికారు కొడుతుండగా సులేమాన్‌ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సులేమాన్ మెడ, పొత్తికడుపులో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. స్కాన్ చేసిన తరువాత సులేమాన్ పరిస్థితి చేదాటిపోయిందని డాక్టర్లు చెప్పారు.
వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాడ్లాపూర్లో నర్సింగ్ విద్యార్థిని శిరీష హత్య కేసులో.. ట్విస్టులు మీద ట్విస్టులు కనిపిస్తున్నాయ్. పోలీసుల దర్యాప్తు కొనసాగుతుండగా.. శిరీష తండ్రి జంగయ్యే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తూ వాగ్వాదానికి దిగారు. అల్లుడు అనిల్‌తో కలిసి హత్యకు ప్లాన్ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
అతిగా ఇయర్ ఫోన్స్ వాడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఉత్తర ప్రదేశ్, గోరఖ్ పూర్ పట్టణానికి చెందిన 18 ఏళ్ల యువకుడు ఇలా రోజూ ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడి వినికిడి శక్తి కోల్పోయాడు. చెవులు పనిచేయకుండా తయారయ్యాయి. ఆ యువకుడు ఎక్కువ సేపు ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది.
అనారోగ్యం కలిగి ఉన్న పన్నెండేళ్ల లోపు చిన్నారులు కోరుకుంటే, వైద్య పరంగా మరణించేలా కొత్త చట్టం తీసుకొచ్చింది. ఇలాంటి చట్టం చేసిన రెండో దేశంగా నిలిచింది నెదర్లాండ్స్. ఇంతకుముందు బెల్జియం మాత్రమే ఈ తరహా చట్టాన్ని అమలు చేస్తోంది.