Home » Tag » doctors advise
మానవ శరీరంలో ప్రదానమైన అవయవం గుండె. ఇది పనిచేస్తేనే శరీరానికి ఉత్సాహం, శక్తి అందుతాయి. లేకుంటే శరీరం ఎంత పరిమాణంలో ఉన్నప్పటికీ నిర్జీవంగా పడిఉండాల్సిందే.
పనసపండు వల్ల అనేక లాభాలున్నాయి.
సాధారణంగా కొందరు నిద్రలో గురక పెడుతూ ఉంటారు. దీనిని అశ్రద్ద చేస్తే ప్రాణానికే ప్రమాదం.
గతంలో మనమిద్దరం.. మనకిద్దరు.. అనే నినాదం బాగా వినిపించేది. కానీ ఇప్పుడు చాలా మంది ఒక బేబీతోనే సరిపెట్టుకుంటున్నారు. అయితే ఇంట్లో ఎంతమంది పిల్లలుండాలి.. ఒకరా.. ఇద్దరా..?