Home » Tag » domestic
ఎయిర్ ఇండియా ఈ పేరు వినగానే విమానయాన సర్వీస్ అని కొందరు చెబుతారు. మరి కొంత అవగాహన ఉన్న వాళ్ళైతే నష్టాల్లోనడుస్తున్న భారతీయ వాయునౌక అని అంటారు. అయితే తాజాగా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించనుంది ఎయిర్ ఇండియా. వాటి వివరాలు ఇప్పడు చూద్దాం.
మీ ఇంట్లో ఉన్న ఏసీ, వాషింగ్ మిషన్, టీవీ, కూలర్ అన్నీ ఒకేసారి ఆన్ చేశారు. అది కూడా సూర్యుడు నడినెత్తిన ఉన్న సమయంలో. సాధారణంగా అయితే ఏమవుతుంది.. కరెంటు బిల్లు తడిచి మోపెడవుతుంది. ఇంట్లో ఉన్న ఎలక్ర్టిక్ వస్తువులన్నీ ఒకేసారి వాడితే.. కరెంట్ మీటర్ గిర్రును తిరిగిపోతుంది. బిల్లు చూసి గుండె గుబేల్‌మంటుంది. అయితే భవిష్యత్తులో ఇలా జరగకపోవచ్చు. పట్టపగలు ఇన్ని ఎలక్ట్రికల్ వస్తువులను మీరు ఉపయోగించినా అప్పుడు ఖర్చయ్యే కరెంటుకు మీరు సాధారణంగా చెల్లించే దానికంటే 20 శాతం తక్కువే ఉండొచ్చు.. అవును నిజమే.. ఇకపై పవర్ బిల్ టారీఫ్‌లు సమూలంగా మారిపోబోతున్నాయ్.
గ్యాస్ బండ.. గుదిబండగా మారిన వేళ.. చమురు సంస్థలు గుడ్‌న్యూస్ చెప్పాయి. 2024ఆర్థిక సంవత్సరం మొదటిరోజే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలను సవరిస్తూ ప్రకటన చేశాయి.
వ్యవసాయం అంటే.. రైతు ప్రపంచానికి చేసే సాయం అని అర్థం. మనం ఎంత సంపాదించినా అది కేవలం పొట్ట కూటికోసమే అన్న విషయం తెలుసుకోవాలి. అలా పుట్టెడు మెతుకులు నోట్లోకి వెళ్లాలంటే దాని వెనుక కర్షకుని కష్టం చాలా ఉంటుంది. నేటి సమాజంలో రైతుల కష్టానికి కన్నీళ్లు తప్ప మరేమీ మిగలడం లేదు. అందుకే రైతులకు ఊతం ఇచ్చేందుకు సరికొత్త విధానాలు ప్రవేశపెడుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.