Home » Tag » Donald Trump
ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షానికి గాజా ధ్వంసమైంది. 15 నెలలకుపైగా యుద్ధం సాగడంతో...వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పక్క దేశాల్లో తలదాచుకుంటున్నారు.
అక్రమ వలసదారుల తరలింపులో తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్. ఇప్పటికే 104 మంది భారతీయులను సైనిక విమానంలో వెనక్కి పంపిన ట్రంప్ ప్రభుత్వం..
గురుపత్వంత్ సింగ్ పన్నూ.. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్.. భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ ఒక్కడు ఎలిమినేట్ అయితే ఖలిస్తానీ భూతం కథ ముగిసిపోతుంది.
మాహిష్మతి ఊపిరి పీల్చుకో అన్న డైలాగ్...వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అప్లయి అవుతుంది. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తానొస్తే యుద్ధాలను ఆపేస్తా అన్న డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు పనికట్టుకుని యుద్ధాలను రెచ్చగొడుతున్నారా? ట్రంప్ చేసిన రెండు ప్రకటనలు ఔననే చెబుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ 2వేల 9వందల డాలర్లు దాటేసింది. త్వరలో అది 3వేల డాలర్లు దాటొచ్చని మెజారిటీ ఎక్స్పర్ట్స్ లెక్కలేస్తున్నారు.
అమెరికా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఆ దేశ టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్, సేల్ఫోర్స్, వాల్మార్ట్, ప్రైప్ లాంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించాయి.
అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో.. తెలుగు వాళ్లలో భయం మొదలైంది. ముఖ్యంగా అక్కడ రెస్టారెంట్లలో పార్ట్టైం ఉద్యోగాలు చేస్తున్న తెలుగు యువత పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
అక్రమంగా తమ దేశంలో ఉంటున్న భారతీయుల్ని వెనక్కు పంపుతోంది అమెరికా. కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేసి మరీ సైనిక విమానాల్లో కుక్కి పంపేస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్...పుష్ఫ డైలాగ్ చెబుతున్నారు. తగ్గేదే లే అంటూ...కఠిన వైఖరి అవలంభిస్తున్నారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైనే ఫోకస్ చేశారు.