Home » Tag » doormat
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కూడా తాజాగా తన రిలేషన్స్ గురించి ఓపెన్ అయ్యింది. పెళ్ళికి ముందు తాను చాలా మందితో డేటింగ్ చేసినట్టు చెప్పింది. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ అంతా చాలా మంచివారని, ఎంతో గొప్పవారని తెలిపింది.