Home » Tag » Dragon
దేవర తర్వాత వార్ 2, తర్వాత డ్రాగన్ ఇలా వరుసగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా లు పైప్ లైన్ లో ఉన్నాయి. కట్ చేస్తే మొన్నటి వరకు వచ్చిన గాసిప్సే నిజమయ్యాయి. తనతో సినిమా తీసేందుకు కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ ఎంత క్యూరియస్ గా ఎదురుచూస్తున్నాడో తేలింది.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ ఎప్పుడో మొదలైంది. కాని హీరో లేని సీన్లే తీస్తున్నాడు దర్శకుడు. వార్ 2 మూవీ షూటింగ్ ఈనెలాఖర్లోగా పూర్తవుతుంది. తర్వాతే డ్రాగన్ సెట్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ కటౌట్ ఎంటరౌతుంది.
డ్రాగన్ పేరు ఇక మీదట మారుమోగబోతోంది. మొన్నటి వరకు సైలెంట్ గా డ్రాగన్ షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్న ప్రశాంత్ నీల్, అసలు సిసలు ఎనౌన్స్ మెంట్ కి రెడీ అయ్యాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ తో సినిమాను లాంచ్ చేశాక, హీరో లేని సీన్లు మాత్రమే తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్ కి, ఎన్టీఆర్ నుంచి పూర్తి అప్రూవల్ వచ్చేసింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు తో రాజమౌళి సినిమా మార్చ్ లోనే మొదలు కాబోతోందనంటున్నారు. కాస్త్ డిలే కూడా అవ్వొచ్చని కూడా మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఒకే రోజు ఒకే ముహుర్తానికి ఒకే లొకేషన్ లో ఇద్దరు టాప్ స్టార్ల సినిమాలు మొదలు కాబోతున్నాయి.
సందీప్ రెడ్డి వంగా... ఇప్పుడు ఈ పేరు ఇండియన్ సినిమాను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. అర్జున్ రెడ్డితో టాలీవుడ్ కు తాను ఏంటీ అనేది పక్కా లెక్కతో చూపించిన ఈ మెంటల్ మాస్ డైరెక్టర్... యానిమల్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో షేక్ చేసేసాడు.
దేవరగా బాక్సాఫీస్ మీద కనికరం లేకుండా సునామీ క్రియేట్ చేసిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఇప్పుడు వార్ 2 తో అంతకంటే బ్రూటల్ గా బాక్సాఫీస్ ద అటాక్ కి సిద్దమౌతున్నాడు. అందుకు ఇంకా 9 నెలల టైం ఉంది..కాకపోతే మరో రెండు నెలల్లోనే తను నిప్పులు కక్కే డ్రాగన్ గా మారేందుకు ముహుర్తం దగ్గర పడింది.
మే 20 డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటి. ఈ మాట ఎవరినైనా అడిగితే కొంచం ఆలోచిస్తారేమో గాని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అసలు ఆలోచించరు. ఎందుకంటే ఆ రోజు వాళ్ల సెమి గాడ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండగానే మరో యుద్ధం ముంచుకొచ్చేలా కనిపిస్తోంది. తైవాన్ను కబళించేందుకు చైనా వ్యూహాలు ముమ్మరం చేసింది. తైవాన్ జలసంధిని తన కంట్రోల్లోకి తీసుకుంటోంది. ఇంతకీ చైనా వ్యూహమేంటి.? డ్రాగన్ ఇప్పుడు ఇంత బుసలు కొట్టడానికి కారణమేంటి.?