Home » Tag » Dravid
రిటైర్మెంట్ తర్వాత కూడా కోట్లలో ఆదాయం వచ్చేది మన దేశంలో క్రికెటర్లకు మాత్రమే...కామెంటేటర్ గా , కోచ్ గా, మెంటార్ గా ఇలా చాలా ఆప్షన్సే ఉంటాయి. కొందరు డబ్బు కోసమే పనిచేసే వాళ్ళుంటే మరికొందరు హోదా కోసం పనిచేస్తారు.
టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ మళ్ళీ కోచ్ గా బాధ్యతలు అందుకోనున్నాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ టీమ్ హెడ్ కోచ్ గా ద్రావిడ్ మళ్ళీ బిజీ అయిపోయాడు. టీ ట్వంటీ వరల్డ్ కప్ తో కోచ్ గా పదవీకాలం ముగిసిపోవడంతో ద్రావిడ్ తో ఒప్పందం కోసం పలు ఫ్రాంచైజీలు ప్రయత్నించాయి.
ఒలింపిక్స్ (Olympics) లో క్రికెట్ (Cricket) ను చేరిస్తే ఖచ్చితంగా భారత్ కు గోల్డ్ మెడల్ (Bharat Gold Medal) వస్తుందనేది చాలా మంది అభిమానుల మాట..
జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా కొత్త వ్యక్తిని నియమించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ తో ముగియనుంది.
థ్యాంక్యూ ద్రవిడ్.. నీకు రుణం అయితమయ్యా! ఇది ఇప్పుడు మిస్టర్ వాల్ గురించి అభిమానులు చెప్పుకుంటున్న మాట. 13ఏళ్ల కింద 2011లో టీమిండియా వాల్డ్‌కప్ నెగ్గింది.
వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్ (England) తో తొలి రెండు టెస్ట్‌లకు దూరమైన టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) రీఎంట్రీపై రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ అందుబాటులోకి వచ్చే విషయం తనకేలా తెలుస్తుందనన్నాడు. అతని గురించి తన కంటే సెలెక్టర్లను అడగడం ఉత్తమమని వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
టీమిండియాలో నాలుగో స్థానంలో ఆడేందుకు శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఉన్నారని సౌరవ్ గంగూలీ తెలిపాడు. నెంబర్ 4 స్థానానికి లెఫ్టాండర్‌గా తిలక్ వర్మ సరైన ఆప్షన్ అని చెప్పాడు.