Home » Tag » drone
మేడిన్ చైనా రాడార్లతో పాకిస్తాన్ సైన్యం షాక్ తిన్నది. రెండు రోజుల క్రితం రాత్రి వేళల్లో పాకిస్తాన్ భూభాగంపై సర్జికల్ స్ట్రైక్ చేసింది ఇరాన్ సైన్యం. బలూచిస్తాన్‌లోని జైషే అల్ అదిల్ ఉగ్రవాద శిబిరాలపై మిస్సైల్స్, డ్రోన్స్‌తో ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది.
డ్రోన్ ఇంతవరకు డ్రోన్ అంటే గాలిలో ఎగిరేది .. ఫోటోస్, విడియోస్ తిసేది, పంట పోలాల్లో మందలు చల్లేవి, ఆర్టీలో పనిచసే డ్రోన్ గురించి ఇన్నాలు విన్మారు.. చూశారు. ఇప్పుడు మీరు వినబోయేది, చూడబోయేది.. అలాంటి ఇలాంటి డ్రోన్ కాదు. నీటిలో చేపలాగ ఇదే డ్రోన్.. పక్షిలా గాలిలో విహరిస్తూ ఫొటోలూ, వీడియోలూ తీసే డ్రోన్లనే మనం చూశాం. కానీ నీటిలో చేపలా ఈదుతూ అక్కడి అందాలను బంధించే డ్రోన్లూ ఇప్పుడు వస్తున్నాయి.
భారత ఉత్తర సరిహద్దులోని సెక్టార్లో నాలుగు హెరాన్ మార్క్ 2 డ్రోన్లను ప్రవేశపెట్టారు. ఇవి శాటిలైట్లతో లింకై, ఒకేసారి దాదాపు 36 గంటలు ప్రయాణించగలవు. ఇవి గాలిలో ప్రయాణిస్తూ.. శత్రువుల విమానాలు, ఇతర లక్ష్యాలను గుర్తిస్తాయి. వాటిని లేజర్ల ద్వారా టార్గెట్ చేస్తాయి.
వివిధ దేశాలకు భారీగా ఆయుధాలను విక్రయించే అమెరికా ఓ ఆయుధ ఒప్పందం విషయంలో చాలా కాలంగా మనదేశం వైపే చూస్తోంది. మరో వారం రోజుల్లో ప్రధానమంత్రి మోదీ అమెరికాలో అడుగుపెట్టనుండటంతో బైడెన్ ప్రభుత్వం ఈ డీల్‌ను ఓకే చేయించుకునేందుకు వేగంగా పావులు కదుపుతోంది.