Home » Tag » Droupadi Murmu
తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సోమవారం.. రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమోదం తెలిపారు. దీంతో కేంద్రం సీపీ.రాధాకృష్ణన్‌ను తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
వ్యాపార కుటుంబానికి చెందినప్పటికీ.. సామాజిక సేవ, రచన, విద్యారంగాల్లోనూ సత్తాచాటి.. తనదైన ముద్ర వేశారు. ఆమె రచయిత్రిగా, మోటివేషనల్ స్పీకర్‌గా, సోషల్ యాక్టివిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. మహిళా దినోత్సవం రోజునే సుధామూర్తిని రాష్ట్రపతి, రాజ్యసభకు నామినేట్ చేయడం విశేషం.
ఏదైనా రంగంలో ప్రముఖులు లేదా ఏదైనా సంస్థలు, ఘటనలు, కట్టడాలు, వాటి అర్థ శతాబ్ది, వజ్రోత్సవాలు, శతాబ్ది ఉత్సవాలు.. ఇలాంటి వాటికి గుర్తుగా నాణేలను విడుదల చేసే సంప్రదాయం భారతదేశంలో ఉంది. వీటినే స్మారక నాణేలు (కమెమోరేటివ్ కాయిన్స్) అని పిలుస్తారు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో ఈ కార్యక్రమ వేదిక నిండుగా కనిపించింది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం మాత్రం లోటుగా అనిపించింది నందమూరి అభిమానులకు. ఎన్టీఆర్ రాకపోవడానికి కారణాలేమై ఉంటాయన్న చర్చ జరుగుతోంది.
భారత రాష్ట్రపతి ద్రౌవది ముర్ము అసోంలోని తేజ్‌పూర్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ MK-30Iలో ప్రయాణించారు. ఇది రష్యా తయారు చేసిన రెండు సీట్ల యుద్ధ విమానం.