Home » Tag » Drugs
కబాలి ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ ఆత్మహత్య ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉన్న గోవాలో సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక కష్టాల కారణంగానే కేపీ చనిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
2016-17 సమయంలో తెలంగాణాను డ్రగ్స్ కేసు ఓ ఊపు ఊపింది. సినిమా వాళ్ళు చాలా మంది ఈ డ్రగ్స్ కేసులో ఉండటంతో అప్పట్లో అధికారులు సినిమా వాళ్ళను కూడా పిలిచి విచారించారు.
హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఈసారి ఏకంగా టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బావమరిది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ, రేవ్ పార్టీ బండారం బయటపడింది. ఈ పార్టీలో విజయ్ అనే వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఆధారాలు దొరికాయి.
జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో మరోసారి రాజ్ పాకాల పేరు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోయింది. ఎవరు ఈ రాజ్ పాకాల? అంత ప్రముఖుడా? తెలంగాణ ఉద్యమ వీరుడా? విద్యార్థి ఉద్యమాలు చేశాడా? రాజకీయ నాయకుడా? సోషల్ వర్క్ రా ?ఏం చేస్తుంటాడు? ఎందుకు ఇతని గురించి ఇంత చర్చ?
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ గర్ల్స్ వాష్‌రూమ్‌లో హిడెన్ కెమరాల వ్యవహారంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేరు మోసిన ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో గర్ల్స్ బాత్రూంలో సీక్రెట్ కెమరాలు పెట్టారంటూ విద్యార్థినిలు అర్థరాత్రి ఆందోళనకు దిగారు.
పైన టైటిల్ చూసి షాక్ అవుతున్నారా.. అందులో ఏమాత్రం సందేహం లేదు.. ముమ్మాటికి నిజమే.. ఓ సముద్ర సొరచేపకు డ్రగ్స్ పాజిటివ్ అయ్యింది.
యాంకర్, నటి రోహిణి.. డ్రగ్స్ కేసులో పోలీసులకు దొరికింది. నిజంగా కాదులేండి.. ఓ మూవీ టీజర్లో! ది బర్త్‌డే బాయ్ అనే పేరుతో ఓ సినిమా వస్తోంది.
త్రిపురలో హెచ్ఐవి కలకలం సృష్టిస్తోంది. త్రిపుర రాష్ట్రంలో ఇప్పటి వరకు 47 మంది విద్యార్థులు HIVతో మృతి చెందారు.
చాలా మంది ప్రస్తుతం నడుస్తుంది కలియుగం అని అనుకుంటు ఉంటారు. కానీ ఇప్పుడు నడుస్తుంది సోషల్ మీడియా యుగం.. ఈ యుగానికి ఉన్న స్పెషల్ ఏంటంటే ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవడం కష్టం.
ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నార్కోటిక్ బ్యూరో ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. మార్పు మన ప్రభుత్వ బాధ్యత అని వాల్‌బోర్డుపై సీఎం రాశారు.