Home » Tag » Drushyam
ఇండియన్ సినిమా హిస్టరీలో దృశ్యం సినిమాది ఒక సపరేట్ చాప్టర్. దాదాపు 10 భాషల్లో రీమేక్ అవ్వడమే కాదు.. చైనాలోనూ ఈ సినిమాను రీమేక్ చేశారు.
భారీ విజయాన్నే సాధించింది. అలాగే విమర్శకుల ప్రశంసల్ని కూడా అందుకుంది. వెంకటేష్ పోషించిన రాంబాబు అనే తండ్రి క్యారక్టర్ అయితే ప్రతి ఒక్కరిని కట్టిపడేసింది. సినిమాలు చూసి నేర్చుకున్న తెలివితేటలతో తన కూతుళ్ళని భార్యని హత్య కేసు నుంచి బయటపడేసిన రాంబాబు క్యారక్టర్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మొత్తం దాసోహమయ్యింది.