Home » Tag » Dunki
నెట్‌ఫ్లిక్స్‌లో 2024 సంవత్సరంలో అత్యధిక వీక్షకులు చూసిన దక్షిణ భారత సినిమాగా రికార్డు సృష్టించింది. 4.9 మిలియన్ల వ్యూస్‌తో గుంటూరు కారం మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానాల్లో నాని నటించిన హాయ్ నాన్న 4.2 మిలియన్ల వ్యూస్, ప్రభాస్– ప్రశాంత్ నీల్ల మాస్ యాక్షన్ డ్రామా సలార్ 3.5 మిలియన్ల వ్యూస్‌లో నిలిచాయి.
షారుఖ్.. పఠాన్ లాగానే.. ఫైటర్ కూడా వంద కోట్ల క్లబ్లో చేరుతుందని.. హృతిక్ ఫస్ట్‌డే వంద కోట్ల వసూళ్లను సాధిస్తాడని బాలీవుడ్లో విపరీతమైన చర్చ నడిచింది. అయితే.. మూవీ రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్న కొద్దీ ఫైటర్ మూవీకి ఎక్స్పెక్ట్ చేసినంత బజ్ కనిపించడం లేదు.
మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని హీరోగా, గత సంవత్సరం మార్చ్ 20న వచ్చిన దసరా మూవీ ఆస్కార్‌కి నామినేట్ అయ్యింది. మన తెలుగు నుంచి ఇప్పటివరకు నామినేట్ అయ్యిన మూవీ దసరానే కావటం గమనార్హం.
సలార్‌కి డంకీ మూవీ ఇప్పుడు కొత్తగా షాక్ ఇస్తోంది. డంకీ ఫ్లాప్ అన్నారు. కానీ, నిదానంగా వందా, రెండొందలు, మూడొందలంటూ 450 కోట్లు రాబట్టింది. రోజు రోజుకి దీని వసూళ్లు నార్త్‌లో పెరుగుతున్నాయి. సలార్ వసూళ్లు మెల్లిగా 30, 20, 18 కోట్లంటూ డ్రాప్ అవుతున్నాయి.
కేవలం 3 రోజుల్లో సలార్ మూవీకి 400 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే మతిపోవాల్సిందే. అదే జరిగింది. అదే షారుక్ డంకీ మూవీ చూస్తే రూ.137 కోట్ల వసూళ్లు సాధించాయి.
డంకీ సోసోగా ఆడటం వల్లే అది ఆడే థియేటర్స్‌లో కొన్ని స్క్రీన్లు సలార్‌కి, మరికొన్ని స్క్రీన్లు యానిమల్కి వెళుతున్నాయట.
మొన్నటి వరకు డంకీ మూవీ ఎక్కడ సలార్‌కి పోటీ అవుతుందో అన్నారు. ఎంతైనా పటాన్, జవాన్‌తో రెండుసార్లు రూ.1000 కోట్లు రాబట్టిన బాలీవుడ్ బాద్ షా మూవీ కాబట్టి డంకీ చాలా వరకు సలార్‌కి పంచ్ ఇస్తుందన్నారు.
సలార్, డంకీ సందడి చూస్తుంటే 1000 కోట్ల యానిమల్ కల నెరవేరేలా లేదు. రూ.900 కోట్లు కూడా రీచ్ అవటం కష్టంగానే ఉంది. సలార్ టాక్ ఎబో యావరేజ్‌గా వస్తేనే వసూళ్ల వరద తట్టుకోలేం. అలాంటిది సలార్ హిట్ టాక్ తెచ్చుకుంది.
డంకీ మూవీ జస్ట్ బిలో యావరేజ్ ఉందట. ఇక ఆక్వామ్యాన్ సీక్వెల్ ఆక్వామ్యాన్ 2 గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
డంకీ' యావరేజ్ 'సలార్' సునామి కన్ఫామ్