Home » Tag » EARTH QUAKE
మయన్మార్‌లో, బ్యాంకాక్‌లో వచ్చి భూకంపం ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. మయన్మార్‌లో ఇప్పటి వరకూ 55 మంది చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు.థాయల్యాండ్‌లో నలుగురు వ్యక్తులు చనిపోయినట్టు చెప్తున్నారు.
ప్రపంచం అంతా కొత్త ఏడాది వేడుకల్లో ఉంటే.. జపాన్ మాత్రం భారీ భూకంపంతో వణికిపోయింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. కొన్ని నగరాల వెంబడి సముద్రం నుంచి అలలు ఎగిసిపడుతున్నాయి. సునామీ ఎఫెక్ట్ ఏయే దేశాలపై ఉంటుందనే భయం ప్రపంచమంతటా నెలకొంది.