Home » Tag » Education
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు... మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టో రెడీ అయింది.
ఆయన ఇంటర్మీడియట్ చదివినట్టు గతంలో చేసిన కామెంట్స్‌పై ప్రత్యర్థి పార్టీలు.. ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోతున్నాయి. ఒక్కో సభలో ఒక్కో గ్రూప్ చదివినట్టు పవన్ చెప్పడమే ఇందుక్కారణం. పిఠాపురంలో నామినేషన్ వేసిన పవన్ కల్యాణ్ అఫిడవిట్లో తన విద్యార్హతలు ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ప్రతిరోజు అల్పాహారం, చక్కని చదువు కోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొస్తున్న ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్' పథకం నేడు ప్రారంభం. సీఎం అల్పాహార పథకం ప్రారంభం ఫొటోస్.
అమెరికా.. అమెరికా.. అమెరికా ఈ డైలాగ్ హ్యాపీడేస్ సినిమాతో తెలగ పాపులర్ అయింది. అయితే తాజాగా మన విద్యార్థులు అక్కడికి వెళ్లి పడ్డ అవస్థలు, ఇండియాకి తిరుగు ప్రయాణాలతో మళ్ళీ అందరినోట ఈ మాట వినబడుతోంది. ఇలా ఇబ్బందులు పడకుండా యూఎస్ ఎడ్యూకేషన్ సంస్థ కొన్ని ప్రత్యేకమైన సదస్సులను ఏర్పాటు చేసింది. దీని ముఖ్య ఉద్ద్యేశ్యం ఏంటో ఇప్పుడు చేద్దాం.