Home » Tag » Education Institute
మంత్రి మల్లారెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ.
మంత్రి మల్లారెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ
మన్నటి కోటా నుంచి నేటి విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య వరకూ అన్నీ పరీక్షల ఒత్తిడి కారణంగా సంభవించిన మరణాలే. ఇవి ఒక ప్రాంతానికే పరిమితం కాలేదు. నిత్యం దేశంలో ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఊళ్లో జరుగుతూనే ఉంది. కొన్ని వెలుగులోకి వస్తే మరి కొన్ని కనుమరుగైపోతున్నాయి.
ఉన్నత విద్యాలయాల్లో వివక్ష.. వేధింపులు.. ఆత్మహత్యలు కొత్తకావు. సమాజానికి దారి చూపించాల్సిన అత్యుత్తమ విద్యా సంస్థలు ఈ మధ్య కాలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి.