Home » Tag » Election Affidavits
చంద్రబాబు నాయుడితో పాటు భువనేశ్వరి ఆస్తులు 2019లో రూ.668.57 కోట్లు ఉంటే, 2024 నాటికి రూ.931 కోట్లకు పెరిగాయి. ఇందులో చరాస్తులు రూ.810.41 కోట్లు, స్థిరాస్తులు రూ.121.41 కోట్లుగా ఉన్నాయి. ఇద్దరి ఆస్తుల్లో భువనేశ్వరికే ఎక్కువ వాటా ఉంది.
ఎన్నికల అఫిడవిట్ల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జరగాల్సిన తప్పులు మాత్రం జరిగిపోయాయి. అఫిడవిట్లు పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఓ లీగల్ కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ.. ఏకంగా ఎమ్మెల్యే నామినేసన్ తిరస్కరణకు గురవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈసారి తెలంగాణ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో పరిస్థితితులు చాలా మారిపోయాయి. ప్రభుత్వంపై ఏర్పడ్డ వ్యతిరేకత దృష్ట్యా.. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు కాంగ్రెస్, బీజేపీకి కూడా ఉన్నాయి.