Home » Tag » Election Effect
మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల 18 నుంచి 22 వరకు జరగనున్న స్పెషల్ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర సర్కారు ప్రవేశపెట్టనుందనే అంచనాలు వెలువడుతున్నందున ఇప్పుడది హాట్ టాపిక్ గా మారింది.
తెలంగాణలో మరో కొన్ని నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ తెరకెక్కబోతోందంటూ చాలా కాలం నుంచి వార్తలొస్తున్నాయి. ఎట్టకేలకు ఈ సినిమా కొన్ని రోజుల్లోనే పట్టాలెక్కబోతోంది. డైరెక్టర్ మహి.వి.రాఘవ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. యాత్ర పేరుతో వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్కు కూడా రాఘవ్ దర్శకత్వం వహించాడు. గత ఎన్నికలకు ముందు రిలీజైన యాత్ర సినిమా వైఎస్ అభిమానులకు ఆకట్టుకుంది. ఇప్పుడు అదే తరహాతో యాత్ర-2 పేరుతో సినిమా తీయబోతున్నాడు రాఘవ్.