Home » Tag » Election Results
ఏపీలో అలా కూటమి అధికారంలోకి వచ్చిందో లేదో ఇలా ప్రతీకార దాడులు మొదలయ్యాయి. వరుస బెట్టి వైసీపీ (YCP) కార్యకర్తలు నాయకుల మీద దాడులు జరుగుతున్నాయి. కార్యకర్తలు మాత్రమే కాదు నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) నాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అమరావతి (Amaravati) ప్రాంతంలో అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరో 6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). జగన్ ప్రభుత్వంలో విధేయులుగా పనిచేసిన అధికారులను పీకేసే పనిలో ఉన్నారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదేలైంది.... ఇప్పట్లో లేవదా...? ఎన్నికల ఫలితాలను బట్టి రియల్ ఎస్టేట్ గమనం.. ఈ ఏడాది చివరి వరకు ఇదే పరిస్థితి.
ఫలితాల ద్వారా 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ కోసం 49 కేంద్రాల్ని ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
కర్నాటక సీఎం ఎంపిక ఎపిసోడ్లో ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెర పడింది. అంతా అనుకున్నట్టే సిద్ధరామయ్యను సీఎంగా ఎనౌన్స్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్.