Home » Tag » Election War
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడమే తడవుగా సీఎం కేసీఆర్ రాజకీయ అస్త్రాలను సిద్దం చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా జరిగే ప్రచారాలపై, కామెంట్లపై కేసులు ఉండవని తాజాగా కేంద్ర హోం శాఖ నుంచి విడుదలైన లేఖ దేనికి సంకేతం.
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ
తెలంగాణ మంత్రి కేటీఆర్ పబ్లిక్ మీటింగ్.
ఈనెల 15 దేశంలో ఏం జరగబోతోంది. మోదీ ఏం చేయబోతున్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డితో ప్రత్యేక ఇంటర్వూ.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్ రావు బీఆర్ఎస్ పార్టీ వీడే అవకాశం కనిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఎలాగైనా వైసీపీని అధికారం నుంచి దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణలో పూర్తిగా మారిపోయింది పొలిటికల్ సీన్. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు కనిపించిన యుద్ధం.. కర్ణాటక ఫలితాల తర్వాత మారిపోయింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్గా మారింది. అసంతృప్తులు అగ్రనేతలంతా హస్తం పార్టీ వైపు చూస్తుండడంతో.. పోరు మరింత ఆసక్తికరంగా మారింది ఇప్పుడు.
సమయం లేదు మిత్రమా..! విపక్షాలకు ఏమాత్రం అవకాశమిచ్చినా మనం నిండా మునిగిపోతాం..ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేయకపోతే.. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ మనకు ఎదురుదెబ్బ తగిలే ప్రమాదముంది. బయటకు తీయండి అస్త్రాలు.. మన ఓటు బ్యాంకును కాపాడుకోవడమే కాదు.. కొత్త ఓటర్లు కూడా మనకే పట్టం కట్టాలి..ఆ దిశగా అందరూ పనిచేయాల్సిందే.. ఇది బీజేపీ అధినాకత్వం.. పార్టీ శ్రేణులకు ఇచ్చిన సందేశం. బలంగా ఉన్న చోట ఎలాగో గెలుస్తాం.. అసలు బలహీనంగా ఉన్న చోటే.. మనం రాజకీయం మొదలు పెట్టాలి అంటూ కార్యకర్తల స్థాయి వరకు సందేశాలు పంపుతోంది కమలదళం.