Home » Tag » elections
పడుకుంటే కల్లోకి వస్తాడు.... మేల్కొన్నా కళ్లముందే ఉంటాడు... వదల బొమ్మాళి అంటూ వేధిస్తున్నాడు... ఎప్పుడు ఏ బాంబ్ పేలుస్తాడో తెలియదు... సోనూసూద్ కాదు ఇండియన్స్ పట్ల ట్రంపోడు.... అమెరికాలో ఉన్న భారతీయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు ట్రంప్.
అమెరికా అద్యక్ష ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైపోయింది. ప్రపంచాన్ని శాసించే పెద్దన్నను పాలించబోయేదెవరో మరికొన్ని గంటలు లేదా రోజుల్లో తేలనుంది. చిన్న చిన్న దేశాల్లో కూడా ఎన్నికల కౌంటింగ్ గంటల వ్యవధిలో తేలిపోతుంటే అమెరికాలో ఎందుకు రోజులు పడుతుంది...?
జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 191 రోజుల సుదీర్ఘ అధ్యయనం తర్వాత...రాష్ట్రపతికి 18,626 పేజీల నివేదికను కోవింద్ కమిటీ అందించింది.
ప్రముఖ బాలీవుడ్(Bollywood) నటి, హిమాచల్ ప్రదేశ్ లోని మండి బీజెపి ఎంపీ కంగన రనౌత్ కు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) హైకోర్ట్ షాక్ (High Court) ఇచ్చింది.
సింపథీ క్రియేట్ చేసి మ్యాజిక్ రాజకీయాల్లో ఎలా ఉంటుందో స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సింపథీ చాలామందిని పీఠం ఎక్కించింది. చాలామందిని పీఠం నుంచి దించింది.
ఎన్నికల్లో ఓడిపోవడం ఏంటో గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్యాప్ లేకుండా దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. వాళ్ల ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చేసిన బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.
నేడు తెలంగాణ సచివాలయంలో ధరణి కమిటీ సమావేశం కానుంది. జూన్ 4వ తేదీలోపు ధరణి సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలను కమిటీ సభ్యులు అధికారులకు వివరించనున్నారు.
ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన తెలంగాణ మంత్రి మండలి (Cabinet Meeting) సమావేశం జరగబోతోంది. ఎన్నికలు పూర్తయిపోయాయి.
తెలంగాణలో శనివారం నుంచి మూడు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేయబోతున్నారు. ఈనెల 13 సోమవారం నాడు లోక్ సభ ఎన్నికలు జరగబోతున్నాయి. పోలింగ్ కంటే 48 గంటల ముందు డ్రై డేగా పాటించాలి. ఓటర్లకు మద్యం పంపిణీ జరక్కుండా, ఎన్నికల వేళ ఎలాంటి గొడవలు జరక్కుండా మద్యం షాపుల మూసివేతకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
పరిపాలన బాగున్నప్పుడు.. జనాలకు దగ్గరగా ఉండాలా ఏంటి అని.. బీఆర్ఎస్ నేతలు కవర్ చేసుకున్నా.. కేసీఆర్కు అహంకారం పెరిగింది, దొరల రాచరికం అనే ప్రచారాన్ని కాంగ్రెస్.. జనాల్లోకి సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలిగింది. కట్ చేస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి బొమ్మ కనిపించింది.