Home » Tag » electronic devices
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ బంగారం, వెండి కొనేవారికి ఊరట కలిగించింది. ఈ రెండింటిపై కస్టమ్స్ డ్యూటీని 6 శాతానికి తగ్గించడంతో గోల్డ్ రేట్లు తగ్గే అవకాశముంది. అలాగే మొబైల్ ఫోన్లు, ఛార్జర్లపైనా 15శాతం కస్టమ్స్ డ్యూటీ తగ్గింది. దాంతో మొబైల్ రేట్లు కూడా డౌన్ అవుతాయని అంటున్నారు.