Home » Tag » Elon Musk
పురాణాల్లో రాక్షసులు ఎలా ఉంటారో పుస్తకాలు చదివితే ఐడియా వస్తుంది. సినిమాలు చూసినా క్లారిటీ వస్తుంది. కానీ, మనలా, మనతోపాటే తిరిగే రాక్షసులను ఎలా గుర్తుపట్టాలి? దశాబ్దాలుగా బ్రిటన్ ఇలాంటి రాక్షసులతోనే బిక్కుబిక్కుమంటోంది. మనలో ఒక్కరిగానే ఉంటారు.
ఎలాన్ మస్క్ ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. నిజానికి ఊహాతీతంగా ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనేనా అని ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలోనే దాన్ని నిరూపించి చూపేస్తాడు ఎలాన్ మస్క్.
ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపును ఇంకా కంటిన్యూ చేస్తున్నాయి. కరోనా తర్వాత నుంచి మొదలైన ఫైరింగ్ పర్వం ఇంకా కొనసాగుతోంది.
టెస్లా కార్స్ ఓనర్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తొందర్లోనే భారత్ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఇండియాలో టెస్లా కార్ ను అనౌన్స్ చేయబోతున్నారు. టెస్లా బ్రాంచ్ ని మా దగ్గర పెట్టాలంటే... మా దగ్గర అంటూ... అన్ని రాష్ట్రాలు ఆహ్వానం పలుకుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎలాన్ మస్క్ కి రిక్వెస్టులు వెళ్ళాయి.
కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఖాతాల్ని ప్రతి నెలా ఎక్స్ తొలగిస్తూనే ఉంటుంది. దీనిలో భాగంగానే దేశంలోని రెండు లక్షలకుపైగా ఖాతాలపై నిషేధం విధించింది. నిషేధానికి గురైన ఖాతాలలో చిన్నారులపై లైంగిక వేధింపులు, నగ్న దృశ్యాలు ప్రోత్సహించే ఖాతాలు ఉన్నాయని తెలిపింది.
మస్క్ ఈనెలలోనే భారత్‌కు వస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవుతారు. భారత్‌లో టెస్లా తయారీకి సంబంధించిన కీలక ఒప్పందం ఈ టూర్లోనే ఖరారవుతుందని తెలుస్తోంది. 22న భారత్ చేరుకోనున్న మస్క్ అదే రోజు ప్రధాని మోడీని కలుస్తారు.
మస్క్ తెలిపిన వివరాల ప్రకారం.. 2,500 కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న వారికి ఇకపై బ్లూటిక్ ఫ్రీగా రానుంది. 2,500 మంది ఫాలోవర్లు చాలా మందికి ఉంటారు కదా.. ఎంచక్కా ఫ్రీగా బ్లూటిక్ దక్కించుకుందాం అంటే కుదరదు.
ఎక్స్ ఓపెన్ చేస్తే చాలు.. క్లిక్ హియర్ క్లిక్ హియర్ అంటూ ఒకటే మ్యూజిక్కు. రెగ్యులర్‌గా ఎక్స్ వాడేవాళ్ల సంగతి ఓకే కానీ.. అప్పుడప్పుడు వాడేవాళ్లందరికీ ఇదేంటో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ ట్రెండ్‌లో పెద్ద లెటర్స్‌తో బ్లాక్ కలర్లో క్లిక్ హియర్ అని రాసి ఉంటుంది.
ఇకపై అందరూ ఇస్మార్ట్ శంకర్లే అవ్వొచ్చు. ఇలాంటి వాళ్ళని తయారు చేయడానికి టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ న్యూరాలింక్ కంపెనీ ఆల్రెడీ మనుషులపై ప్రయోగాలు కూడా మొదలుపెట్టేసింది. వైద్య చరిత్రలో సరికొత్త అడుగు పడుతోంది.
రోబో సినిమాలో రజనీకాంత్ తయారు చేసిన రోబో... తర్వాత మనుషుల ప్రాణాలను కూడా తీస్తుంది. దాంతో దాని పార్ట్స్ అన్నీ పీకే పడేసి పనికిరాకుండా చేస్తారు. సరిగ్గా అలాగే టెస్లా కంపెనీలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పై రోబో ఎటాక్ చేసింది. దాంతో అతనికి తీవ్ర గాయాలైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.