Home » Tag » Employees
ఈ మధ్య కాలంలో ఏపీ సిఎం చంద్రబాబు వైఖరి అధికారుల విషయంలో కాస్త కఠినంగా ఉంటున్న మాట వాస్తవం. చిన్న తప్పు కనపడినా ఆయన అధికారులపై సీరియస్ అయిపోతున్నారు.
తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సంస్థతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒప్పందం ముగిసిన కొన్ని రోజులకే కోకాపేట లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు రేవంత్ రెడ్డి.
శాంసంగ్ ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. నిత్యం మన జెబులో ఉండే ఫోన్ శాంసంగ్ కంపెనీది ఉంటుంది. మన ఇంట్లో నిత్యం చూసే టీవీ శాంసంగ్ కంపెనీ ఉంటుంది.
గతంలో ఎన్నికల పేరుతో ప్రభుత్వ అనుకూల వ్యక్తులు యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులుగా పెత్తనం చెలాయించారన్న టాక్ ఉంది. ప్రస్తుతం ఆ నాయకులే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దలను కలిసే ప్రయత్నం చేసి భంగపడుతున్నట్టు తెలుస్తోంది.
కొత్త సంవత్సరంలో డిసెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లూ జనవరి 5 లోపు వచ్చేస్తాయ్. ఐతే గుడ్న్యూస్ అన్నది ఇది కాదు.. డీఏ చెల్లించేందుకు సర్కార్ సిద్ధం అయింది. ఒకే విడతలో డీఏ చెల్లిస్తామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.
కొత్త ఏడాది 2024లో రేవంత్ రెడ్డి సర్కార్ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి జీతాలు, పెన్షన్ల డబ్బులు ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగుల ఖాతాల్లో పడిపోతాయి. సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అందుకు తగ్గినట్టుగా ఏర్పాట్లు చేస్తోంది.
ముంబైకి చెందిన టీసీఎస్ కంపెనీలో లంచగొడ్డులను గుర్తించినట్లు తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో సుమారు 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించింది. అందులో 16 మందిని విధుల నుంచి బహిష్కరించగా ముగ్గురిని రీసోర్స్ మేనేజ్మెంట్ విధుల నుంచి ట్రాన్స్ఫర్ చేసింది.
బైజూస్ ఆన్లైన్ విద్యారంగంలో ఒక సంచలనం సృష్టించింది. కరోనా కాలంలో ఒక వెలుగు వెలిగిన బైజూస్ ఇప్పుడు నిధులు అడుగంటి పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు తన ఉద్యోగులను కోతకు గురిచేసేందుకు సిద్దమైంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయో తెలుసుకుందాం.
విజయవాడ పబ్లిక్ మీటింగ్ లో వైఎస్ జగన్ ప్రసంగం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు కొత్తగా అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీ భవిష్యత్తులో తమ ఉద్యోగాలకు ఎసరు పెట్టడం ఖాయమని భారతీయ టెక్కీలు టెన్షన్ పడుతున్నారు.