Home » Tag » Events
హైదరాబాద్లో మ్యూజిక్ కాన్సర్ట్ అనే ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఇద్దరు స్టార్స్ ఒకే స్టేజి పై డాన్స్ చేస్తుంటే చూడటానికి రెండు కళ్లు చాలవు అంటే నమ్మండి.
పెళ్లి అంటే ఒక బంధం కోసం ఇరు కలయికలు మూడు ముళ్ల ద్వారా ఒక్కటయ్యే తరుణం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ మధురానుభూతి అందించేందుకు పెళ్లి ముహూర్తాల రూపంలో కాలం మీ ముంగిట వస్తోంది.