Home » Tag » Exams
ఉత్తరప్రదేశ్ లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ యూనివర్సిటీలో ఓ షాకింగ్ కుంభకోణం బయటికొచ్చింది. పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు బదులు.. జై శ్రీరామ్ నినాదం, క్రికెటర్ల పేర్లు, పాటలు.. ఇలా ఇష్టాను సారంగా రాసిని ఆ విద్యార్థులు 60 శాతానికి పైగా మార్కులు రావడంతో పాటు ఫస్ట్ క్లాస్ లో పాస్ చేస్తున్నారు అక్కడి కొందరు ప్రొఫెసర్లు.
చిరుకు సంబంధించిన ఓ సర్టిఫికెట్ బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిరుకు సంబంధించిన ఏ మ్యాటర్ అయిన క్షణాల్లో వైరల్ అవుతోంది. అది సినిమా న్యూస్ అయినా.. పర్సనల్ విషయమైనా.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. నేటి నుంచి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా.. 1,521 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలు మార్చి 19 వరకు జరుగుతాయి. పరీక్షా సమయం ప్రతిరోజు ఉదయం 9 నుంచి.. మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. ఫస్టియర్, సెకండియర్ కలిపి ఈ ఏడాది 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
తెలంగాణలో సంచలనంగా మారిన ప్రవళిక ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. ప్రవళిక ఆత్మహత్యకు ఓ వ్యక్తి కారణమంటూ ప్రవళిక తల్లి సంచలన ఆరోపణలు చేసింది. శివరామ్ అనే యువకుడి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందంటూ చెప్పింది.
ఇటీవల గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ప్రవల్లిక రాసిన ఓ లెటర్ ప్రతి ఒక్కరిని కన్నీళ్లు తెప్పిస్తుంది.
ట్రాన్స్ జెండర్స్ మొదటి సారి తెలంగాణలో కానిస్టేబుల్ పరీక్షలు రాశారు.
తెలంగాణాలో టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా మారుతున్న తరుణంలో తిరిగి రాసే అవకాశం వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.