Home » Tag » Exports
న్యూయార్క్ వరదల్లో పాడైన కార్లను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి అద్భుతమైన లాభాలను గణిస్తున్నారు అక్కడి మెకానిక్ సంస్థలు.
బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో బియ్యం ధరలు అమాంతం పెరిగిపోయాయి. అమెరికాలో రేట్లు భారీగా పెరిగాయి. యూఎస్ మాత్రమే కాదు యూఏఈ, ఆస్ట్రేలియా.. ఇలా అన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
గోదావరి అంటేనే పంటల కళకళలు, మనుషుల మర్యాదలు, రుచికరమైన వంటకాలు, చేపల వ్యాపారం. వీటిలో ఏదో ఒక అంశంలో నిత్యం వార్తల్లోకి ఎక్కుతుంది ఈ ప్రాంతం. తాజాగా కచిడి అనే రకం చేప మత్యకారుల వలలో చిక్కి వారిని లక్షాధికారులను చేసింది. ఈ అరుదైన రకపు విలువైన చేప గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జర్మనీ ఆర్థిక వ్యవస్థ ఏమాత్రం మెరుగుపడకపోయినా.. రానున్నత్రైమాసికాల్లోనూ నెగిటివ్ గ్రోత్ కనిపించినా... అమెరికా, బ్రిటన్ మాంద్యంలో కూరుకుపోయినా... అప్పుడు మాత్రం మన దేశానికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే ఆ పరిస్థితి రాదనే ఆశాభావంతో భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళుతుంది.
పల్లెటూరు అనగానే అందరికీ గుర్తొచ్చేది పచ్చని పంట పొలాలు. స్వచ్ఛమైన ప్రశాంత వాతావరణం. కానీ ఈ ఊర్లో ఎక్కడికి వెళ్లిన పచ్చళ్ల వాసనే వస్తుంది. ఏ ఇంటి ముందు నిలబడ్డా మామిడిముక్కలు కొడుతున్న శబ్ధమే వినిపిస్తుంది. గ్రామంలో 70శాతం మంది కేవలం పచ్చళ్ల తయారీనే జీవనాధారంగా బతుకుతున్నారంటే.. వాళ్లు చేసే పచ్చళ్లు ఎంత ఫేసమ్ అనేది అర్థం చేసుకోవచ్చు.