Home » Tag » Fahad Fazil
ఈరోజుల్లో సినిమాలకు లాభాలు రావడం అంటే సాధారణ విషయంగా మారిపోయింది. ఏ అంచనాలు లేని సినిమాలు భారీ హిట్లు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. అసలు లెక్కలోలేని సినిమాలు కూడా ప్రేక్షకులకు పిచ్చపిచ్చగా నచ్చేస్తున్నాయి.
ఇండియా వైడ్‌గా బన్నీ ఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసిన పుష్ప సినిమా ఆడియన్స్ ముందుకు రానే వచ్చింది. సో ఎలాంటి సోది లేకుండా ఈ సినిమా కథ విషయానికి వస్తే. పుష్పరాజ్ తన ఎర్రచందనంతో జపాన్‌కి వెళ్తాడు. జపాన్ పోర్ట్ లో అక్కడి మాఫియాతో ఫైట్ చేస్తాడు.
వేల సినిమాలు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల సినిమాలు థియేటర్లలో ఆడాయి. వందల కోట్ల మంది ఎన్నో దశాబ్దాల నుంచి ఎన్నో సినిమాలు చూసారు. కాని వరల్డ్ సినిమాలో “పుష్ప ది రూల్” రేంజ్ లో ఇప్పటి వరకు ఏ సినిమా రిలీజ్ కాలేదు.
ఇండియన్ సినిమాలో ఏ మూవీకి లేని క్రేజ్ పుష్ప 2 కు క్రియేట్ అయింది. ఇండియా వైడ్ గా మూవీ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఊగిపోతున్నారు.
పుష్ప 2 సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో గాని జనాల్లో మాత్రం ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం అల్లు అర్జున్ ఆర్మీ చాలా ఆశగా ఎదురు చూస్తోంది. ట్రోల్ చేయడానికి మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఎదురు చూస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.
ఫహాద్ ఫాజిల్ పేరు చెబితే కొందరు గుర్తుపట్టకపోవచ్చేమో గానీ ‘పుష్ప’ విలన్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. సినిమా చివర్లో ‘పార్టీ లేదా పుష్ప’ అన్న డైలాగ్ తో తెగ ఫేమస్ అయ్యాడు.
ఫాహద్ ఫాజిల్ యాక్టింగ్‌కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. ఆవేశం మూవీలో ఫపా చేసిన చేసిన చిన్న సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప మూవీతో ఫాహద్కు స్పెషల్ గుర్తింపు వచ్చింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే తాను అరుదైన వ్యాధి బారిన పడ్డానని ఫహద్ షాకింగ్ న్యూస్ చెప్పాడు.