Home » Tag » Fake News
పవన్ కల్యాణ్ పార్టీ కోసం తన సొంత ఆస్తులు అమ్ముకుంటున్నాడంటూ డయల్ న్యూస్ ఇచ్చిన కథనాలను కొందరు కేటుగాళ్ళు మార్ఫింగ్ చేశారు. పార్టీ అమ్ముకుంటున్నట్టుగా డయల్ న్యూస్ ఛానెల్ ప్రసారం చేసిందంటూ ఫేక్ న్యూస్ ని సర్క్యులేట్ చేస్తున్నారు.
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ మీటింగ్‌లో ఈ వ్యాఖ్యలపై తమిళిసై స్పందించారు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. గవర్నర్ గా తన విధిలో భాగంగానే ప్రధానిని కలిశాను తప్ప.. ఎన్నికల అంశం ప్రస్తావనకు రాలేదంటు చెప్పారు. ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో తాను లేనంటూ క్లారిటీ ఇచ్చారు.
బిగ్‌బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ షికారు చేసింది. తండ్రి బాటలోనే ప్రయాగ్‌రాజ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం కూడా జోరుగానే సాగింది. అయితే ఇది నిజమేనా..? అభిషేక్ నిజంగానే పాలిటిక్స్‌లోకి వస్తాడా..?
అమితాబ్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అభిషేక్ బచ్చన్... బిగ్‌బీ స్థాయిలో మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు. స్టార్ హీరోగా మారకపోయినా అడపదడపా సినిమాల్లో మెరుస్తూనే ఉన్నారు.
శరత్ కుమార్ ఆరోగ్యపరిస్థితిపై ఇటీవలె కాలంలో తప్పుడు వార్తలు ప్రచురితమైన నేపథ్యంలో కీలక ఆదేశాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రతిపాత్రలో తనదైన వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకాదరణ పొందిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాస్ రావు.