Home » Tag » Family Star
దిల్ రాజు (Dil Raju) కాదు.. సక్సెస్ రాజు అనిపించుకున్నారు ఆ మధ్య దిల్ రాజు. ఆ లెవల్ విజయాలు చూశారు.. నిర్మాతగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న ఆయన.. ఓవరాల్‌గా మంచి సక్సెస్ రేటు సంపాదించుకున్నారు.
ఇటీవల 'ఫ్యామిలీ స్టార్' (Family Star) తో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. తన తదుపరి సినిమాని గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.
హిట్స్, ఫ్లాప్స్ తో ఏమాత్రం లేకుండా టాలీవుడ్ (Tollywood) లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. గత చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) ఆశించిన విజయాన్నందించలేకపోయింది. అయినా.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలను లైన్లో పెడుతున్నాడు విజయ్.
కాని గీతగోవిందం వల్లే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ పెరగటంతో పాటు, వందకోట్ల స్టార్‌గా మారాడు. ఇన్ని జరిగాక మరో రెండు, మూడు హిట్లు పడ్డా.. లేదంటే లైగర్ పాన్ ఇండియా హిట్ అయ్యుంటే ఎవరూ తనని టచ్ చేయలేని స్థాయికి వెళ్లేవాడు.
ఈ డౌట్ రావటానికి కారణం గౌతమ్ తిన్ననూరి మేకింగ్‌లో విజయ్ చేసే సినిమాలో పాటలు ఉండవని తెలుస్తోంది. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పాటలు తూటాల్లా పేలుతాయి. అలాంటిది ఈ మూవీలో పాటలు లేవంటే అనిరుధ్ ఏరకంగా కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ లేదు.
సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. ఫ్యామిలీకి నచ్చే అంశాలు, సింపుల్ లవ్ స్టోరీ ఉన్నప్పటికీ.. కథ, కథనాలు ఆడియెన్స్‌కు నచ్చలేదు. దీంతో సినిమా థియేటర్ల దగ్గర సందడి చేయలేదు. అయితే, ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదలకు సిద్ధమైంది.
గౌతమ్ తిన్ననూరితో ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు రౌడీ హీరో. ఇలాంటి టైమ్‌లో పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలుసుకోవడం హాట్‌టాపిక్‌గా మారింది.
లైగర్ (Liger) సినిమాతో పాన్ ఇండియా (Pan India) లెవల్లో ఫెయిల్ అయిన విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత చేసిన ఖుషి సినిమాతో సక్సెస్ అందుకున్నాడు.
విడుదలకు ముందునుంచే నెగెటివిటీ మూటగట్టుకున్న ఈ చిత్రం మొదటి షో నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమా బాగుందంటూ పబ్లిసిటీ చేసినప్పటికీ కలెక్షన్లు మాత్రం పెరగలేదు. దీంతో విజయ్ కెరీర్లో మరో ఫ్లాప్ మూవీగా మిగిలిపోయింది.
పాన్ ఇండియా మూవీ తీయకముందే దేశవ్యాప్తంగా విజయ్‌కి గుర్తింపు దక్కడమే కాదు, తోటి హీరోలు కుల్లుకునే రేంజ్ కూడా వచ్చేసింది. దీంతో కావాలని యాంటీ ఫ్యాన్స్ తన మీద బురద చల్లే ప్రయత్నం చేశారు. దానికి తోడు విజయ్ కూడా కాస్త ఆకాశానికి నిచ్చెనేసినట్టు స్టేట్మెంట్లు ఇచ్చాడు.