Home » Tag » Famous actor dies
టాలీవుడ్ ప్రముఖ హీరో నటుడు ( మల్లంపల్లి చంద్రశేఖర రావు ) చంద్రమోహన్ ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూతశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం మూవీతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశం చేశారు. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు.
హైదరాబాద్‌లోని కోంపల్లిలో నటుడు గొల్లపూడి మారుతీరావు ఓ ద్రాక్ష తోట కొన్నారు. ఇదే విషయం చంద్రమోహన్ కు కూడా చెప్పి తనను కూడా కొనమన్నారు. దాంతో చంద్రమోహన్ కొంపల్లిలో 35 ఎకరాల దాకా భూమి కొన్నారు. కానీ సినిమాల బిజీలో ఆ ఆస్తిని చూసుకోవడం వీలుపడలేదు. భూమిని కొన్నాం సరే.. చూసుకునే అవకాశం లేనప్పుడు అది ఆక్రమణలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు తాను పెట్టిన డబ్బులు వృధా అవుతాయి అనుకున్నారు చంద్రమోహన్.
టాలీవుడ్ ప్రముఖ హీరో నటుడు ( మల్లంపల్లి చంద్రశేఖర రావు ) చంద్రమోహన్ ఇవాళ ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూతశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన్ 1966లో రంగులరాట్నం మూవీతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశం చేశారు.