Home » Tag » Fans Follwing
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత, నాగచైతన్య పోస్ట్.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ కపుల్స్‌గా సమంత, నాగచైతన్య ఉండేవాళ్లు. ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నప్పుడు ఫ్యాన్స్ సంతోషం అంతా ఇంతా కాదు. కానీ కొంత కాలానికి ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు.