Home » Tag » fashion
Sonam Kapoor: బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్. పెళ్లైనా అదే గ్లామర్ మెయింటైన్ చేస్తోంది. సోనమ్ తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నెయిల్ పాలిష్ అంటేనే తీరొక్క రంగు రంగులతో ఉండే ద్రవ పదార్థం.. ఏ నెయిల్ పాలిష్ వేళ్ల గోర్లకు ఎంత సులువుగా వేసకుంటాంమో.. అంతే సులువుగా తొలగించుకోవచ్చు. దీనికోసం నెయిల్ పాలిష్ రిమూవర్ అనే ఓ లిక్విడ్ దోరుకుంది. దాని ద్వారా గోర్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ ఆ ద్రవంతో తొలగించుకోవచ్చు.. అయితే ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ టైం లో సరైన పద్ధతులు పాటించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది మరి.
మన తెలంగాణ యాస ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. సినిమాల్లో బాగా పేలిన డైలాగులను నిజ జీవితంలో ఎప్పుడో.. ఏదో ఒక సందర్భంలో సీరియస్ గా నో.. సరదాగా నో వాడు ఉంటాం. ఇప్పుడు డైలాగులు నోటి నుంచి దొర్లి.. కుర్రకారు టీ షర్టుల మీదకి ఎక్కుతున్నాయి.
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ శ్రద్ధాదాస్ గురించి పరిచయం అక్కర్లేదు. రీసెంట్ గా గులాబీ చీరలో మైమరిపిస్తూ.. మెరిసే డ్రెస్ తో మెరుపులు చిమ్ముతు.. సాగర తీరంలో వలపులు చూపుతు.. తన అందాలతో సోషల్ మీడియాలో తెగ షేక్ చేస్తుంది.
సినిమాల్లో రంగు రంగుల బట్టలే కాదు. ఆఫ్‌లైన్ కూడా ఇప్పటి హీరోస్ మంచి అవుట్‌ఫిట్ మెయిన్టేన్ చేస్తున్నారు. చూసేందుకు సింపుల్‌గానే కనిపించినా.. వాళ్లు వేసుకునే ఒక్కో టీ షర్ట్ వేలల్లో ఉంటుంది. ఇప్పుడున్న హీరోల్లో ఆఫ్‌లైన్ స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్ లీడ్‌లో ఉంటాడు.
పరుగెత్తే కాలానికి సరికొత్త వస్త్రాలు.. ఈ డ్రస్సుతో నడిచొస్తే చెడిపోవ కుర్ర మతులు.