Home » Tag » Fashion Show
Teach For Change Fashion Show: టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ కోసం సినీ తారలతో నిర్వహించే ఫ్యాషన్ షో అదిరిపోయింది. ఈ షోలో నటీనటులు తమ ఫ్యాషన్ వాక్‌తో మెప్పించారు. ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలివి.
ఎఫ్ డి సి ఐ ఆధ్వర్యంలో జరిగిన ఐసిడబ్ల్యూ 2023 ఫ్యాషన్ షో లో బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్, కియారా అద్వానీ తోపాటూ పలువురు మోడల్స్ పాల్గొన్నారు.