Home » Tag » Favorite Food
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్లో భాగంగా సరికొత్త టాస్క్ లు విసురుతోంది నటి అనుష్క.
సెల్ఫ్ రెస్పెక్ట్ లాగానే సెల్ఫ్ లవ్ కూడా ముఖ్యమే.. మనల్ని మనం ప్రేమించుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. ప్రస్తుతం మాస్టర్ డేటింగ్ ట్రెండ్ రన్ అవుతుంది. ఒంటరిగా గడపడం కూడా ఓ వరమేనని చెప్పే డేటింగ్ ఇది.